వాడిని అలాగే మంచంపై కుర్చోబెట్టి , ఇద్దరూ తమ బట్టలను ఒక్కొక్కటే తీయసాగారు . వాళ్ళ అందాలు ఒక్కొక్కటే బయటపడుతుంటే , వాడికి గొంతు తడి ఆరిపోతుంది . మొదటగా పైట తొలగించి , జాకెట్ లు తీసేసి , బ్రాతో నిలబడి , వాడితో “ కాస్త దీని హుక్ తీయరా ..” అంటూ వెనక్కి తిరిగారు . వాడికి అడుగు పడడం లేదు . వాళ్ళు తల వెనక్కి తిప్పి , “ తొందరగా రారా …” అన్నారు ఘాటుగా . వాడు గబుక్కున పైకి లేచి , ప్రమీల దగ్గరకి వచ్చి , బ్రా హుక్ పై చేయి వేస్తుంటే , “ ముందు దానికి విప్పు … నాది ఇంతకుముందే ఒకసారి విప్పావుగా ..” అంది ప్రమీల . వాడు కవిత దగ్గరకి వెళ్ళి , వణుకుతున్న వేళ్ళతో నెమ్మదిగా హుక్ విప్పేసాడు . ఒక్కసారిగా స్ట్రేప్ విడిపోగానే , ఆమె బంతులు బుస్సుమటూ ముందుకు తన్నాయి .
All types of stories in all languages