నా పేరు వెంకట్ , మా పారెంట్స్ కి ఇద్దరు కొడుకులు , నేను చిన్నోడిని ఇంటర్ అయిపోయింది , మా పెద్దన్నయ రఘు , మాకు సొంత బంగారంగడి వుంది . నేను అప్పుడప్పుడు వెల్లేవాడిని , ఆదివారం రోజు కచ్చితంగా వెల్లేవాడిని . ఆ రోజు అన్న రెస్ట్ తీస్కోవడమో లేక బాకీలకు వెల్లడమో చేసేవాడు , నేను మా డాడీ మాత్రమె వుండేవాల్లం . ఆదివారం అంతగా బిజినెస్ జరగదు , అందుకే మార్కెట్ లో అందరు మధ్యాహ్నం వరకే షాప్ పెడతారు . ఒక ఆదివారం అలానే షాప్ కి వెల్లి కూర్చున్నా , షాప్లో టివి వుంది , అందులో క్రికెట్ మాట్చ్ చూస్తూ వుండగా ..