అంతా అక్క కోసమే!

అంతా అక్క కోసమే!
నేను మధ్య తరగతి కుటుంబానికి చెందిన దానిని. నేను, నా కుటుంబం (అమ్మ, అక్క) ఒక చిన్న టౌన్ లో ఉంటాము. మా నాన్న రెండు సంవత్సరాల క్రితం కన్నుమూసాడు. నా వయస్సు 20. నేను ఉమెన్స్ కాలేజ్ లో పోస్ట్ గ్రాడ్యేషన్ చదువుతున్నాను. మా అక్క నా కంటే...