Skip to main content

Posts

Showing posts from November, 2014

రిచా.., వేశ్యాగా ఎలా మారింది అంటే... Part-01

అది ఒక వేశ్యా వాటిక . అది ఒక విస్తార మయిన ప్రదేశంలో విస్తరించుకుని ఉంది . అది రోజులో ఇరవయి నాలుగు గంటలు ‘ సదా మీ సేవలో …’ అంటూ నిత్యం విటులతో పెద్ద తిరణాల లాగ వుంటుంది . ఆ వేశ్యా వాటిక లో మగ వేశ్యలు ఆడ వేశ్యలు కూడా వుంటారు . అదే దాని స్పెషాలిటీ . ఒక చిన్న కాలనీ లాగ వున్న ఆ వేశ్యా వాటికకి వచ్చే విటులు రక రకాలుగా వుంటారు . ఆ విటులు చిన్న మిడిల్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చే వారే కాక నుంచి పెద్ద పెద్ద కార్ల లో వచ్చే వారు కూడా వుంటారు . కాస్మోపాలిటన్ సిటీ కల్చర్ నుంచి ఎదిగి మెగాపాలిటన్ కల్చర్ కి ఎదుగు తున్న క్రమంలో అక్కడి ఆడ వారు కూడా తమ కామ దాహాన్ని డబ్బులు ఇచ్చి తీర్చుకుంటుంటే కొందరు ఆడవారు ఇన్నేళ్ళుగా మగ వారు చేసిన ఈ పనిని ఆడవారు ఎందుకు చెయ్యకూడదు అని కసిగా అక్కడికి వచ్చి సుఖాలు పొందుతూ వుంటారు . ఎందు కంటే పీల్చే గాలి , తాగే నీరు లాగే కామ దాహం కూడా అందరికీ ఒకే లాగ వుంటుంది కదా ! ఈ రోజులలో ఇది కూడా ఆకలేస్తే ఫుడ్ ఎలా కొనుక్కుంటామో , దాహం ఏస్తే వాటర్ ఎలా కొనుక్కుంటామో అలా అయిపొయింది . ఆ విటులు...